Home » Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao: ఫిల్మ్క్లబ్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫిల్మ్‌క్లబ్ ఏర్పాటు మోటో మారిపోయి, పొలిటికల్ క్లబ్ కింద మార్చారని అన్నారు.
దేశంలోనేరిషికొండ బీచ్‌ను నెంబ్ వన్‌గా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రిషికొండకు, బీచ్‌కు పునర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు.
Ganta Srinivas: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షహోదాకు జగన్ పట్టుబట్టడంపై మండిపడ్డారు మాజీ మంత్రి. 11 సీట్లు ఉన్న జగన్‌కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
Ganta Srinivas: రాష్ట్రంలో జగన్ అక్రమాలు చేస్తే, విశాఖలో అంతకుమించి అరాచకాలు చేశారని విజయసాయిపై గంటా వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీట్ చూస్తుంటే జాలి, నవ్వు, ఆశ్చర్యం వస్తుందన్నారు. ఆయన ద్వారా నష్టపోయిన వారికి ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సాయి రెడ్డి విశాఖలో చేసిన పనులను ప్రజలు మర్చిపోరని అన్నారు. చేసిన తప్పులన్నింటికీ చట్టాపరంగా చర్యలు ఉంటాయని.. తప్పించుకోలేరని.. బాధ్యులవుతారు అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని ఆంధ్రప్రదేశ్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి .. ఓ రాజకీయ పార్టీకి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఒకప్పుడు పార్టీ కోసం పని చేసిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు. రేపు ఎల్లుండి మరి కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో చేపట్టిన సంప్రోక్షణ శాంతి హోమం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ..ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు.
Andhrapradesh: వైసీపీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ ఐదు సంవత్సరాలు గాడిదలు కాసారా అంటూ విరుచుకుపడ్డారు. తాము వచ్చిన మూడు నెలలోనే మాంగనీస్ గనులు కేటాయించామని తెలిపారు.
Andhrapradesh: సింహాచలం వరాహ నరసింహస్వామిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి చేసిన ట్విట్‌పై ఎమ్మెల్యే స్పందించారు.