ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ganta Srinivasa Rao : చంద్రబాబు విషయంలో నిజం గెలిచి.. న్యాయం నిలిచింది

ABN, First Publish Date - 2023-11-20T23:42:18+05:30

చంద్రబాబు విషయంలో నిజం గెలిచింది.. న్యాయం నిలిచిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) ట్విట్టర్ వేదికగా తెలిపారు.

విశాఖపట్నం : చంద్రబాబు విషయంలో నిజం గెలిచింది.. న్యాయం నిలిచిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘చంద్రబాబుకి బెయిల్ మంజూరు కావడం హర్షణీయం. చంద్రబాబు బెయిల్ మంజూరు అంశం సర్వసాధారణమైన రాజ్యాంగ హక్కు. ఇప్పటికే ఇది కాలాతీతం అయ్యింది. లక్షలాది మంది ప్రజల ఆశలు ఫలించాయి. రేయింబవళ్లు ప్రజల కోసమే పరి తపించే ప్రజా నేతకు పూర్తి స్థాయిలో బెయిల్ రావడం ఇదే ప్రజా గెలుపునకు మొదటి సంకేతం. ఆంధ్ర రాష్ట్రానికి శుభసూచికం. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న క్వాష్ పిటీషన్ జడ్జిమెంట్‌లో కూడా ఇలాంటి ఫలితమే వస్తుంది. ఇక ఈ నెల 29వ నుంచి ప్రజల మధ్యకు ప్రజానేత... ఇక ఆట మొదలు ప్రారంభమవుతుందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-11-20T23:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising