ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Budget2023: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అరుదైన ఘట్టం!

ABN, First Publish Date - 2023-01-31T22:02:06+05:30

ప్రజాస్వామ్య వ్యవస్థలో బడ్జెట్ (Budget) అత్యంత కీలకమైనది. భవిష్యత్ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఈ ఆర్థిక డాక్యుమెంట్ (Budget) సమర్పణ ఘట్టం ఎంతో ముఖ్యమైనది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో బడ్జెట్ (Budget) అత్యంత కీలకమైనది. భవిష్యత్ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఈ ఆర్థిక డాక్యుమెంట్ (Budget) సమర్పణ ఘట్టం ఎంతో ప్రాధాన్యమైనది. బ్రిటిష్ కాలం, ఆ తర్వాత స్వాతంత్ర్యానంతరం కూడా బడ్జెట్ సమర్పణకు సంబంధించి చాలా చాలా విశేషాలు, మరెన్నో రికార్డులు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ 2023 (Union Budget2023) అలాంటి మరో విశేషానికి తెరలేపనుంది.

ఒక మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రారంభించిన పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో (Budget Session) ఒక మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడమే ఆ ప్రత్యేక విశేషం. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఏడాది 1947 తర్వాత ఇలాంటి సందర్భం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని బెంగళూరు సెంట్రల్ బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ట్విటర్ వేదికగా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోని సరికొత్త ఇండియాకి గర్వకారణమైన సందర్భమిదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Updated Date - 2023-01-31T22:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising