Gold and Silver Price : కొనాలనుకున్నవారు ఇవాళే కొనేయండి..
ABN , First Publish Date - 2023-06-23T09:03:08+05:30 IST
బంగారం, వెండి ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ అయిపోయాక దిగిరావడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నా కూడా కొనాలనుకునే వారికి మాత్రం నేడు ఇది పండగ లాంటి వార్తే. నిన్న స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు నేడు దిగి వచ్చాయి. బంగారం ధర (10 గ్రాములు)పై రూ.220 వరకూ దిగి వచ్చింది.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ అయిపోయాక దిగిరావడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నా కూడా కొనాలనుకునే వారికి మాత్రం నేడు ఇది పండగ లాంటి వార్తే. నిన్న స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు నేడు దిగి వచ్చాయి. బంగారం ధర (10 గ్రాములు)పై రూ.220 వరకూ దిగి వచ్చింది. నిజానికి ఇది పరిగణలోకి తీసుకోగలిగినంత స్థాయిలో అయితే లేదు కానీ దిగి రావడం అనేది మాత్రం సంతోషించదగిన విషయం. నేడు 22 తులాల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 మేర తగ్గి రూ. 54,500 ఉండగా.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.220 మేర తగ్గి రూ. 59,450కి చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలోపై రూ.1000 తగ్గి రూ.72,000కు చేరుకుంది. ఇక దేశంలోని బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
విజయవాడలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
విశాఖపట్టణంలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
చెన్నైలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,850.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,830
కేరళలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
బెంగుళూరులో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
కోల్‌కతాలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
ముంబైలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
ఢిల్లీలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,600
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.75,000
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,000
కేరళలో కిలో వెండి ధర రూ.75,000
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,000
ముంబైలో కిలో వెండి ధర రూ.72,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,000