ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dubai fire: దుబాయి అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఇద్దరికి భారీ పరిహారం..!

ABN, First Publish Date - 2023-04-18T20:48:57+05:30

దుబాయిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో (Massive Fire Accident in Dubai) మరణించిన ఇద్దరు భారతీయుల ఫ్యామీలకు తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu) రూ.10లక్షల పరిహారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: దుబాయిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో (Massive Fire Accident in Dubai) మరణించిన ఇద్దరు భారతీయుల ఫ్యామీలకు తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu) రూ.10లక్షల పరిహారం ప్రకటించింది. శనివారం దుబాయిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు చనిపోయారనే వార్త తెలిసి చాలా బాధపడ్డానని సీఎం స్టాలిన్ (CM Stalin) తెలిపారు. యూఏఈలోని భారత ఎంబసీ (Indian Embassy) మృతదేహాలను తమిళనాడుకు తరలించే ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాగా, అల్ రాస్‌లోని నివాస సముదాయంలో చెలరేగిన మంటల్లో ఇమామ్ కాసీం, మహ్మద్ రఫీక్ సహా 16 మంది చనిపోయారు.

మరోవైపు మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేసిన దుబాయిలోని భారత కాన్సులేట్ (Indian Consulate).. మృతదేహాలను స్వదేశానికి తరలించింది. ఇదే దుర్ఘటనలో మరో ఇద్దరు భారతీయులు (Indians) కూడా మృతిచెందారు. దుబాయిలో టీచర్‌గా పనిచేస్తున్న కేరళ రాష్ట్రం (Kerala) మలప్పురం వాసి జేషీ కందమంగళత్, ఆమె భర్త రిజేష్ కలంగదన్ దంపతులు కూడా ఇదే ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికే వీరి మృతదేహాలను స్వదేశానికి తరలించినట్లు ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.

NRI Abducted: ఎన్నారై వ్యాపారవేత్త అపహరణ.. 10 రోజుల తర్వాత ఆచూకీ లభ్యం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..


Updated Date - 2023-04-18T20:49:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising