ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ఈ ఏడాది మొదటి త్రైమాసికం నాటికే 18,898 మందిపై ట్రావెల్ బ్యాన్!

ABN, First Publish Date - 2023-04-27T13:15:31+05:30

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait).. ఈ ఏడాది జనవరి 1 నుండి మార్చి 31 వరకు పౌరులు, ప్రవాసులు కలిపి మొత్తం 18,898 మందిపై ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait).. ఈ ఏడాది జనవరి 1 నుండి మార్చి 31 వరకు పౌరులు, ప్రవాసులు కలిపి మొత్తం 18,898 మందిపై ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించింది. ఈ మేరకు తాజాగా విడుదలైన గణాంకాలు వెల్లడించాయి. ఫర్వానియా ఎగ్జిక్యూషన్ డిపార్ట్‌మెంట్ అత్యధికంగా 4,895 మందిపై ప్రయాణించకుండా నిషేధించింది. ఆ తర్వాత అహ్మదీ (3,658), జహ్రా (3,086), హవలీ (3,004), రాజధాని కువైత్ సిటీ (2,784), ముబారక్ అల్-కబీర్ (1,471) మందిపై దేశం నుంచి బయటకు ప్రయాణించకుండా నిషేధించాయి. ఇక నివేదిక ప్రకారం ఈ కేసుల్లో చాలా వరకు వివాహ ఖర్చులు (Marital Expenses), ట్రాఫిక్ ఉల్లంఘనలకి (Traffic violations) సంబంధించినవి ఉన్నాయి.

Updated Date - 2023-04-27T13:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising