ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Students: హ్యూస్టన్‌ వర్సిటీలో సత్తా చాటిన భారతీయ విద్యార్థులు.. మెరిసిన తెలుగమ్మాయి

ABN, First Publish Date - 2023-08-31T06:33:37+05:30

హ్యూస్టన్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న నలుగురు భారత సంతతి విద్యార్థులు ఈ ఏడాది చెవ్రన్‌ గ్రాడ్యుయేట్‌ ఎనర్జీ ఫెలోషి‌ప్‌నకు ఎంపికయ్యారు.

హ్యూస్టన్‌ వర్సిటీలో మెరిసిన భారతీయ విద్యార్థులు

తెలుగు అమ్మాయి సహా నలుగురికి చెవ్రన్‌ ఫెలోషిప్‌

హ్యూస్టన్‌, ఆగస్టు 30: హ్యూస్టన్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న నలుగురు భారత సంతతి విద్యార్థులు ఈ ఏడాది చెవ్రన్‌ గ్రాడ్యుయేట్‌ ఎనర్జీ ఫెలోషి‌ప్‌నకు ఎంపికయ్యారు. వీరిలో తెలుగమ్మాయి మేఘన ఇడమకంటి కూడా ఉన్నారు. మిగతా ముగ్గురు అపరాజిత దత్తా, చిరాగ్‌ గోయల్‌, స్వప్నిల్‌ శర్మ. ఇంధన రంగంలో చురుగ్గా పరిశోధనలు చేస్తున్న మొత్తం 8 మందిని ఎంపిక చేయగా నలుగురు భారత సంతతి వారే కావడం విశేషం. చెవ్రన్‌ ప్రముఖ ఇంధన సంస్థ. ఈ ఫెలోషిప్‌ కింద ఆ సంస్థ ఒక్కొక్కరికి ఏడాదికి 12 వేల డాలర్ల (సుమారు రూ.9 లక్షల 91 వేలు) చొప్పున ఇస్తుంది. అంతేకాక పరిశోధనల్లో ఆ సంస్థలోని నిపుణుల సహాయ సహకారాలు లభిస్తాయి.

Updated Date - 2023-08-31T06:33:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising