ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian: కువైత్‌లో భారత ప్రవాసుడు అరెస్ట్.. విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు..!

ABN, First Publish Date - 2023-09-23T08:10:46+05:30

కువైత్‌లో ఇటీవల ఓ భారత ప్రవాసుడి (Indian Expat) ని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఏకంగా 38 క్రిమినల్ కేసులతో లింకులు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.

కువైత్ సిటీ: కువైత్‌లో ఇటీవల ఓ భారత ప్రవాసుడి (Indian Expat) ని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఏకంగా 38 క్రిమినల్ కేసులతో లింకులు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. అంతేగాక 1 మిలియన్ దినార్లు (రూ.26.89కోట్లు) మోసానికి కూడా పాల్పడినట్లు తేల్చారు. అలాగే అతని రెసిడెన్సీ స్టేటస్ (Residency Status) గడువు కూడా తొమ్మిదేళ్ల క్రితమే ముగిసినట్లు గుర్తించారు. అప్పటి నుంచి అతడు దేశంలో అక్రమంగానే ఉంటున్నట్లు తెలిసింది.

ఇక తాజాగా సభా అల్-నస్సేర్ (Sabah Al-Nasser) ప్రాంతంలో అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు కువైత్ పోలీసులు అతని కోసం వెళ్లిన సందర్భంలో వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. చివరికి పోలీసులు మాటువేసి మరి అతణ్ని అరెస్ట్ చేసి, అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులకు అప్పగించారు. కాగా, భారత ప్రవాసుడి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.

Saudi Arabia: సౌదీలో ఘోర అగ్నిప్రమాదం.. తెలుగు ప్రవాసుడు సజీవదహనం!


Updated Date - 2023-09-23T08:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising