ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI TDP Belgium: చంద్రబాబు అక్రమ అరెస్టుపై బ్రస్సెల్స్‌లో ఎన్నారైల నిరసన

ABN, First Publish Date - 2023-09-15T13:32:16+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎన్నారై టీడీపీ బెల్జియం (NRI TDP Belgium) అధ్యక్షుడు అలవాలపాటి శివకృష్ణ, కొండూరు దినేష్ వర్మ ఆధ్వర్యంలో బ్రస్సెల్స్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

NRI TDP Belgium: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎన్నారై టీడీపీ బెల్జియం (NRI TDP Belgium) అధ్యక్షుడు అలవాలపాటి శివకృష్ణ, కొండూరు దినేష్ వర్మ ఆధ్వర్యంలో బ్రస్సెల్స్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శివ కృష్ణ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎఫ్‌ఐఆర్ (FIR) తోపాటు చార్జిషీట్ (Chargesheet) లో చంద్రబాబు పేరు లేకుండా అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బెల్జియం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-09-15T13:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising