ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

New Education Policy: అమెరికాలో భారతీయ విద్యార్థుల కోసం స్పెషల్ కోర్సులు

ABN, First Publish Date - 2023-08-17T11:08:03+05:30

భారతీయ విద్యార్థుల కోసం అగ్రరాజ్యం అమెరికా (America) ప్రత్యేక కోర్సులు రూపొందించింది. మన దగ్గర 2020లో ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానాని (New Education Policy) కి అనుగుణంగా ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఇలా స్పెషల్ కోర్సు (Specialised Courses) లకు రూపకల్పన చేసింది.

ఎన్నారై డెస్క్: భారతీయ విద్యార్థుల కోసం అగ్రరాజ్యం అమెరికా (America) ప్రత్యేక కోర్సులు రూపొందించింది. మన దగ్గర 2020లో ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానాని (New Education Policy) కి అనుగుణంగా ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఇలా స్పెషల్ కోర్సు (Specialised Courses) లకు రూపకల్పన చేసింది. భారతీయ విద్యార్థుల (Indian Students) కోసం ప్రవేశపెట్టిన ఈ కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏడాది పాటు ఉండే ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. తద్వారా మన విద్యార్థులు అక్కడి యూనివర్సిటీలలో పారిశ్రామిక స్పెషలైజేషన్‌తో విద్యను అభ్యసించనున్నారు.

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్ విభాగాల్లో ఈ కోర్సు ఉండనుంది. వచ్చే ఏడాది సెమిస్టర్ నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. కోర్సు పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా మూడేళ్లపాటు అక్కడే ఉండేందుకు అవకాశం ఉంటుంది. యూఎస్‌ (US) కు చెందిన ఇరవై విశ్వవిద్యాలయాలు, 15 భారత విశ్వవిద్యాలయాలు ఈ కోర్సుపై ఇప్పటికే చర్చలు మొదలెట్టాయి.

Deportation: 'బాంబు' ఉందంటూ జోక్.. ప్రవాసుడిని దేశం నుంచి వెళ్లగొట్టిన కువైత్!

Updated Date - 2023-08-17T11:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising