Share News

High Court: హైకోర్టు తలుపులు 24 గంటలు మూసివేత.. కారణం ఏంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-11-19T08:37:07+05:30 IST

నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన మద్రాసు హైకోర్టు(Madras High Court) తలుపులన్నీ 24 గంటలు మూసుకుపోయాయి.

High Court: హైకోర్టు తలుపులు 24 గంటలు మూసివేత.. కారణం ఏంటో తెలిస్తే..

పెరంబూర్‌(చెన్నై): నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన మద్రాసు హైకోర్టు(Madras High Court) తలుపులన్నీ 24 గంటలు మూసుకుపోయాయి. సంప్రదాయాల ప్రకారం, శనివారం రాత్రి 8 నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు హైకోర్టు తలుపులు మూసి ఉంటాయి. సంవత్సరానికి ఒకరోజు హైకోర్టును పూర్తిగా మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. వేలాది మంది వచ్చి వెళ్తున్నప్పటికీ, హైకోర్టు పబ్లిక్‌ స్పేస్‌ కాదన్న విషయాన్ని గుర్తుచేస్తూ తలుపులు మూసివేశారు.

Updated Date - 2023-11-19T08:37:08+05:30 IST