ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay: నా ఆస్తులు.. నీ ఆస్తులపై ఏబీఎన్‌లో చర్చకు రా.. గంగులకు బండి సవాల్

ABN, First Publish Date - 2023-11-23T09:47:21+05:30

Telangana Elections: మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్‌పై (Minister Gangula Kamalakar) బీజేపీ నేత బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతితో (ABN-Andhrajyothy) మాట్లాడుతూ.. గంగుల కమలాకర్ అవినీతిలో కేసీఆర్‌కు (CM KCR) వాటా ఉందన్నారు. గంగులా ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చావా అని ప్రశ్నించారు. దాన్యం కోత పెడితే ఏం చేశావ్ గంగులా అని నిలదీశారు. ‘‘టికెట్లు అమ్ముకోవడానికి నేను అధ్యక్షుడిని కాదు.. నీకు మొదట్లో అసలు బీ ఫామే ఇవ్వలేదు కదా. నువ్వో కేఏ పాల్.. బస్టాండ్లలో జనం నీ వీడియోలు చూస్తున్నారు. గంగుల గుండాయిజం చేస్తున్నారు. గంగుల డిప్రెషన్‌లో ఉన్నాడు. దారుస్సలం పోయి ఎవరికి దండం పెట్టినవ్ కమలాకర్. నువ్వు లక్ష సెల్ ఫోన్స్ పంచుతున్నావ్. అభివృద్ధి పైసలు కేంద్రానివి.. ఫోటోలు కేసీఆర్ వా.. నా ఆస్తులు.. నీ ఆస్తులపై ఏబీఎన్‌లో చర్చకు..రా’’ అంటూ బండి సంజయ్ ఛాలెంజ్ విసిరారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-23T09:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising