ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

JP Nadda: కేసీఆర్ తెలంగాణని అప్పుల కూపంలోకి నెట్టారు

ABN, First Publish Date - 2023-11-23T19:29:19+05:30

సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణని అభివృద్ధి చేయడం కంటే రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తీసుకెళ్లారని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లా: సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణని అభివృద్ధి చేయడం కంటే రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తీసుకెళ్లారని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) పేర్కొన్నారు. గురువారం నాడు సంగారెడ్డిలోని గంజి మైదానంలో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సభలో బీజేపీ సంగారెడ్డి, నారాయణఖేడ్ అభ్యర్థులు పులిమామిడి రాజు, సంగప్పలను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ...‘‘కల్వకుంట్ల కుటుంబం దోపిడీ తెలంగాణలో సాగుతోంది. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో భారీ అవినీతి జరుగుతుంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ అంటున్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తాం.బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి. ధరణితో పేదల భూములను కేసీఆర్ ప్రభుత్వం గుంజుకుంది’’ అని నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-23T19:45:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising