ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

JP Nadda: బీఆర్ఎస్ పాలన అవినీతిలో కూరుకుపోయింది

ABN, First Publish Date - 2023-11-26T20:06:07+05:30

పదేళ్లుగా బీఆర్ఎస్ ( BRS ) పాలన అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) పేర్కొన్నారు.

హైదరాబాద్: పదేళ్లుగా బీఆర్ఎస్ ( BRS ) పాలన అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) పేర్కొన్నారు. ఆదివారం నాడు టూరిజం ప్లాజాలో తెలంగాణ ఉద్యమ సమితి ఆధ్వర్యంలో 1969 ఉద్యమకారుల ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను నడ్డా తిలకించారు. తెలంగాణ అమర వీరుల ఫొటోలు, వారి కుంటుబల పరిస్థితులు, వివిధ పేపర్లలో వచ్చిన కథానాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ వల్ల 1969, మలిదశ ఉద్యమం ఎంత మంది చనిపోయారు అనేది బయట పెట్టేందుకు వచ్చాను. 1969లో 169 మంది విద్యార్థులను కాల్చి చంపారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడంలో ఆలస్యం చేసినందు వల్ల 1500 మంది విద్యార్థులు చనిపోయారు. బీఆర్ఎస్ నేతలు భూ కబ్జాలకు పాటుపడి అనేక అక్రమాలు చేశారు’’ అని జేపీ నడ్డా తెలిపారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-26T20:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising