Share News

Maganti Gopinath: జూబ్లీహిల్స్‌లో మొదటి రౌండ్ లెక్కింపు పూర్తి.. మాగంటి ఆధిక్యం

ABN , First Publish Date - 2023-12-03T09:52:50+05:30 IST

Telangana Results: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి నుంచి బీఆర్ఎ‌స్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ముందంజలో ఉన్నారు.

Maganti Gopinath: జూబ్లీహిల్స్‌లో మొదటి రౌండ్ లెక్కింపు పూర్తి.. మాగంటి ఆధిక్యం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి నుంచి బీఆర్ఎ‌స్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్ పూర్తి అయ్యేసరికి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు. బీఆర్‌ఎస్ అభ్యర్థికి మొత్తం 307 ఓట్ల లీడింగ్‌లో నిలిచారు. రెండోవ స్థానంలో కాంగ్రెస్ నిలిచింది.

Updated Date - 2023-12-03T09:55:34+05:30 IST