ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Thummala : ఆ విషయంపై మంత్రి అజయ్‌కి అవగాహన లేదా

ABN, First Publish Date - 2023-11-17T20:24:22+05:30

మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ( Minister Puvwada Ajay Kumar ) పై ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) సెటైర్లు వేశారు.

ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ( Minister Puvwada Ajay Kumar ) పై ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) సెటైర్లు వేశారు. శుక్రవారం నాడు బొమ్మన సెంటర్‌లో తుమ్మల రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో తుమ్మల మాట్లాడుతూ...‘‘కూనవరంలో పుట్టి చదువుకున్న మంత్రి నేను లోకల్ అంటున్నారు. రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి ఎక్కడైనా పోటీ చేయొచ్చు అనే విషయం మంత్రికి తెలియదా. సాక్షాత్తు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎక్కడ పుట్టారు ఎక్కడ పోటీ చేస్తోన్నారు మంత్రికి అవగాహన లేదా..? ఖమ్మం పోరాటల గడ్డ బెదిరిస్తే ఎవ్వరు భయపడరు. అరాచకం అవినీతితో బొమ్మన సెంటర్‌లో వ్యాపారులను, తోపుడు బండ్ల వారిని ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కారం చేస్తాను. కమీషన్ల కోసం రేకుల షెడ్ బస్టాండ్....కురిసే కార్పొరేషన్ బిల్డింగ్ ఎవ్వరు కట్టారో చూశారు. దందా చేసి అక్రమంగా సంపాదించిన ఆస్తులు, పోగేసుకున్న పైసలను కక్కిస్తా. ఖమ్మంలో ప్రశాంతంగా చిరు వ్యాపారులు బతికేలా మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటోంది’’ అని తుమ్మల నాగేశ్వరరావు భరోసా కల్పించారు.

Updated Date - 2023-11-17T20:24:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising