ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vivek Venkataswamy: ఈడీపై లీగల్‌గా ఫైట్ చేస్తాను

ABN, First Publish Date - 2023-11-24T22:18:24+05:30

ఈడీపై లీగల్‌గా ఫైట్ చేస్తానని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ( Vivek Venkataswamy ) వ్యాఖ్యానించారు.

మంచిర్యాల: ఈడీపై లీగల్‌గా ఫైట్ చేస్తానని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ( Vivek Venkataswamy ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఆయన మీడయాతో మాట్లాడుతూ...‘‘సోదాల తర్వా ఈడీ అధికారులు తప్పుడు ప్రకటన ఇచ్చారు. నేను లీగల్‌గా బిజినెస్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని సీఎం అంటున్నారు. 2004లోనే ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కేసీఆర్ ఓటమి భయంతో మాట్లాడుతున్నారు. 85 ప్లస్ సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది.బీఆర్ఎస్‌పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 20 సీట్లు గెలుస్తుంది. భూ స్వాములకు రైతుబంధు ఎందుకు ఇస్తున్నారు. కౌలు రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది’’ అని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-24T22:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising