ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: వాజ్‌పేయి నా గురించి అప్పుడు అలా..!

ABN, First Publish Date - 2023-08-23T20:45:15+05:30

దేశ రాజధానికి ధీటుగా హైదరాబాద్‌(Hyderabad)ను తీసుకువెళ్లేలా ఉన్నావ్ అని నాడు దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి(Vajpayee) అన్నారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు.

హైదరాబాద్: దేశ రాజధానికి ధీటుగా హైదరాబాద్‌(Hyderabad)ను తీసుకువెళ్లేలా ఉన్నావ్ అని నాడు దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి(Vajpayee) అన్నారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు. బుధవారం నాడు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు(Triple IT Silver Jubilee Celebrations) నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఐటీ ఇండస్ట్రీ ప్రమోషన్, నాలెడ్జ్ ఎకానమీ విషయంలో తన ఆలోచనలు, పాలసీలపై చంద్రబాబు నాయుడు అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1998లో ఐఐఐటీ ఏర్పాటుకు దారి తీసిన అంశాలను వివరించారు. ‘‘అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరడం నాకు అత్యంత సంతృప్తినిచ్చే అంశం.అభివృద్ధి చేయడం వేరు...ఎన్నికల్లో గెలవడం వేరు! విజన్ ఇచ్చే ఫలితాలకు నేటి సాక్ష్యం హైదరాబాద్.స్మార్ట్ సిటీలతో పాటు.. స్మార్ట్ విలేజ్‌లు కూడా రావాలి’’ అని చంద్రబాబునాయుడు సూచించారు.

Updated Date - 2023-08-23T20:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising