ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Aruna: మహిళ గవర్నర్‌పై అలా మాట్లాడడం దొరతనానికి నిదర్శనం

ABN, First Publish Date - 2023-09-26T21:05:12+05:30

మహిళ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Governor Tamilisai Soundara Rajan) గురించి మంత్రి కేటీఆర్(Minister KTR) నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్: మహిళ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Governor Tamilisai Soundara Rajan) గురించి మంత్రి కేటీఆర్(Minister KTR) నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడుతూ..‘‘మహిళ గవర్నర్ అని కూడా చూడకుండా కేటీఆర్ అలా మాట్లాడం వారి దొరతనానికి నిదర్శనం. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఫిట్ - రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ ఫిట్. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వానికి అవేవీ కనిపించడం లేదు. 140 కోట్ల ప్రజల గొంతుకగా ఉన్న మోదీని అనర్హుడని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడమంటే, వారి నరనరాల్లో బడుగు బలహీనర్గాలపై ఎంత అక్కస్సు ఉందో రాష్ట్ర ప్రజలు గమనించాలి’’ అని డీకే అరుణ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T21:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising