ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN: చంద్రబాబును కలిసిన వైద్యులు.. ఏం చెప్పారంటే..?

ABN, First Publish Date - 2023-11-01T20:55:36+05:30

ఏపీలోని ఉండవల్లి నివాసం నుంచి హైదరాబాద్‌లోని నివాసానికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) కొద్దిసేపటి క్రితమే వెళ్లారు.

హైదరాబాద్: ఏపీలోని ఉండవల్లి నివాసం నుంచి హైదరాబాద్‌లోని నివాసానికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) కొద్దిసేపటి క్రితమే వెళ్లారు. కాగా చంద్రబాబును డాక్టర్ల బృందం కలిశారు. బేగంపేట ఎయిర్ పోర్టునుంచి జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి చంద్రబాబు చేరుకునే సరికే అక్కడే ఎఐజీ ఆస్పత్రి డాక్లర్లు ఇంటి వద్ద ఉన్నారు. చంద్రబాబుతో వైద్యులు సుదీర్ఘంగా మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, సమస్యలపై చంద్రబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. డాక్టర్ల సూచన మేరకు రేపు ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఎఐజీ ఆస్పత్రికి చంద్రబాబు వెళ్లనున్నారు. అవసరం అయిన పరీక్షలు చేసి కావాల్సిన వైద్యాన్ని చంద్రబాబుకు అందిస్తామని వైద్యులు తెలిపారు.

Updated Date - 2023-11-01T20:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising