ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mallu Ravi: పార్లమెంట్‌లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం

ABN, Publish Date - Dec 19 , 2023 | 09:01 PM

పార్లమెంట్‌లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ( Mallu Ravi ) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : పార్లమెంట్‌లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ( Mallu Ravi ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘78 మంది ఎంపీలను ఓకే రోజు సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి.ఇది పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ. ఆగంతకులు పార్లమెంట్‌లోకి వెళ్లడం దేశ చరిత్రలో ఘోరమైన సంఘటన. ఇంకేమైనా ప్రమాదం కలిగించిఉంటే ఏంటి పరిస్థితి. పార్లమెంట్ భధ్రతపై చర్చ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు. హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదు. వికసిత్ భారత్ అంటే ఇదేనా.. బీజేపీ ప్రభుత్వం సిగ్గు పడాలి. పార్లమెంట్‌పై ముష్కరుల దాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడం భద్రత వైఫల్యం.పార్లమెంట్‌లో చర్చ జరగాలి.. ప్రజలందరికీ తెలియాలి’’ అని మల్లు రవి పేర్కొన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 09:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising