ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Komatireddy: ఓటమి భయం ఎక్కువై కేసీఆర్ ఈ డ్రామాలు

ABN, First Publish Date - 2023-08-05T16:14:11+05:30

బంధుల పేరుతో కేసీఆర్(KCR) డ్రామాలు చేస్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS GOVT) బంద్ అయ్యే రోజులు దగ్గర పడడంతోనే డ్రామాలు ఆడుతున్నారని ఓటమి భయం ఎక్కువైందని భువనగిరి(Bhuvanagiri) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(MP Komati Reddy Venkat Reddy) అన్నారు.

నల్గొండ : బంధుల పేరుతో కేసీఆర్(KCR) డ్రామాలు చేస్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS GOVT) బంద్ అయ్యే రోజులు దగ్గర పడడంతోనే డ్రామాలు ఆడుతున్నారని ఓటమి భయం ఎక్కువైందని భువనగిరి(Bhuvanagiri) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(
MP Komati Reddy Venkat Reddy) అన్నారు. శనివారం గ్రామ పంచాయతీ సిబ్బంది(Gram Panchayat staff) ధర్నాకు ఎంపీ కోమటిరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు కరోనా(Carona) సమయంలో ఎంతో పోరాడారని... కార్మికులు ధర్నా చేయబట్టి నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కనీస వేతనం అమలు చేయాలని కోర్టులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.గతంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో కలిపేది లేదన్న కేసీఆర్ ఇప్పుడు విలీనం చేశారన్నారు. ఇంకో మూడు నెలల్లో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వస్తుందని.. పంచాయతీ కార్మికుల జీతం పెంచుతామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2023-08-05T16:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising