ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: కాంగ్రెస్‌లో తుమ్మల చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-31T21:04:05+05:30

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao)ని పార్టీలోకి ఆహ్వానించామని.. సమాజానికి ఆయన అవసరం చాలా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు.

ఖమ్మం: మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao)ని పార్టీలోకి ఆహ్వానించామని.. సమాజానికి ఆయన అవసరం చాలా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు. గురువారం నాడు ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌(Congress)లో చేరికపై తన సహచరులు, అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటా అని తుమ్మల చెప్పారు. ఏఐసీసీతో పాటు, ఖమ్మం జిల్లా(Khammam District) ముఖ్య నాయకుల అనుమతితోనే తుమ్మలని కలిశాము.తుమ్మల రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసే వ్యక్తి.తుమ్మల ఖమ్మంకే పరిమితం కాదు.తుమ్మల అన్ని రంగాల మీద అవగాహన ఉన్న నాయకుడు. అవినీతి, అహంకారానికి అలవాటు పడ్డ కేసీఆర్ తుమ్మల లాంటి వాళ్లను రాజకీయాల్లో కనుమరుగు చేయాలని చూస్తున్నారు.కాంట్రాక్టు పనులు చేసుకునే కందాల ఉపేందర్‌రెడ్డి(
Kandala Upender Reddy)ని కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేసింది. కాంగ్రెస్‌కి కందాల ఎక్కువ అన్యాయం చేశారు. కేసీఆర్‌(KCR)ని తరిమి కొట్టడానికి అందరం ఏకం అవుతున్నాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-31T21:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising