ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: ఖమ్మంలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం

ABN, Publish Date - Dec 30 , 2023 | 08:34 PM

జిల్లాలోని అక్రమ కట్టడాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆర్టీఓ కార్యాలయం వెనుక నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఖమ్మం నగరంలోని బైపాస్‌ రోడ్డు రామాలయం సమీపంలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆక్రమించిన ప్రభుత్వ భూమిలోని షెడ్‌లను అధికారులు కూల్చివేశారు.

ఖమ్మం జిల్లా: జిల్లాలోని అక్రమ కట్టడాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆర్టీఓ కార్యాలయం వెనుక నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఖమ్మం నగరంలోని బైపాస్‌ రోడ్డు రామాలయం సమీపంలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆక్రమించిన ప్రభుత్వ భూమిలోని షెడ్‌లను అధికారులు కూల్చివేశారు. గతంలో అధికారులను తప్పుదోవ పట్టించి జీఓ నెం.59కింద 415 గజాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని పగడాల నాగరాజు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. 59వ జీఓ కింద గతంలో పగడాల నాగరాజుకు చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దుపరచినట్లు జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకుడు పగడాల నాగరాజుకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Dec 30 , 2023 | 08:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising