కలెక్టర్‌ను కలిసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల

ABN , First Publish Date - 2023-02-25T00:03:33+05:30 IST

కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి.రవి నాయక్‌ను శుక్రవారం రాత్రి ఆయన క్యాంపు కార్యాలయంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి మర్యా దపూర్వకంగా కలిశారు.

కలెక్టర్‌ను కలిసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల
కలెక్టర్‌ జి.రవినాయక్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి

మహమ్మదాబాద్‌ ఫిబ్రవరి 24 : కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి.రవి నాయక్‌ను శుక్రవారం రాత్రి ఆయన క్యాంపు కార్యాలయంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి మర్యా దపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మా నించారు. మహమ్మదాబాద్‌, గండీడ్‌ మండలాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చిం చారు. పెండింగ్‌, పనులు, ఇతర సమస్యలు వివరించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్ర మంలో జడ్పీటీసీ మాచా రం శ్రీనివాస్‌రెడ్డి, మహమ్మదాబాద్‌, గండీడ్‌ మండల పార్టీ అధ్యక్షు డు భిక్షపతి, పెంట్యా నాయక్‌, పీఏసీఏస్‌ వైస్‌చైర్మన్‌ లక్ష్మీనారాయణ, కృష్ణాగౌడ్‌, రామచం ద్రారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-25T00:03:34+05:30 IST