ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS: బీఆర్ఎస్‌లో చేరిన మెదక్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి

ABN, First Publish Date - 2023-10-06T21:45:27+05:30

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకోని బీఆర్ఎస్ పార్టీ(BRS) ఆకర్ష్ చేపట్టింది. బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు(KTR, Harish Rao) రంగంలోకి దిగారు. వారికి ఏదో ఒక పదవి ఆశ చూపించి పార్టీలో చేరేలా చేస్తున్నారు. ప్లాన్‌లో భాగంగా పలువురు నేతలకు గాలం వేస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి (Tirupati Reddy) బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

మెదక్: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకోని బీఆర్ఎస్ పార్టీ(BRS) ఆకర్ష్ చేపట్టింది. బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు(KTR, Harish Rao) రంగంలోకి దిగారు. వారికి ఏదో ఒక పదవి ఆశ చూపించి పార్టీలో చేరేలా చేస్తున్నారు. ప్లాన్‌లో భాగంగా పలువురు నేతలకు గాలం వేస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి(Tirupati Reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తిరుపతిరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను ఆ పార్టీ నాయకులు బలవంతంగా బయటకి పంపిస్తున్నారు. కానీ భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పార్టీలో జాయిన్ అవడం స్వాగతించదగిన విషయం. తిరుపతిరెడ్డితో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుంది. వారికి పార్టీలో సముచిత గౌరవాన్ని అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-06T21:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising