ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CBN BIRTH DAY CELEBRATIONS : హ్యాపీ బర్త్‌డే బాబూ

ABN, Publish Date - Apr 21 , 2024 | 02:44 AM

ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పుట్టిన రోజు వేడుకలను పార్టీ నాయకులు, శ్రేణులు, చిన్నారుల నడుమ సంతోషంగా జరుపుకున్నారు. ప్రజాగళం సభ కోసం శుక్రవారం రాయదుర్గం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఆయన.. కణేకల్లులో శుక్రవారం రాత్రి బస చేశారు.

చిన్నారికి కేక్‌ తినిపిస్తున్న చంద్రబాబు

శ్రేణులు, చిన్నారుల మధ్య టీడీపీ అధినేత పుట్టినరోజు

ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పుట్టిన రోజు వేడుకలను పార్టీ నాయకులు, శ్రేణులు, చిన్నారుల నడుమ సంతోషంగా జరుపుకున్నారు. ప్రజాగళం సభ కోసం శుక్రవారం రాయదుర్గం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఆయన.. కణేకల్లులో శుక్రవారం రాత్రి బస చేశారు. పార్టీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనివారం ఉదయం చంద్రబాబు చేత కేక్‌ కట్‌ చేయించారు. పలువురు చిన్నారుల మధ్య చంద్రబాబు కేక్‌ కట్‌ చేసి.. వారికి తినిపించారు. అంతకు ముందు సర్వమత ప్రార్థనలను నిర్వహించి, మత పెద్దలు చంద్రబాబును ఆశీర్వదించారు. అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, అనంతపురం అర్బన అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, శింగనమల అభ్యర్థి బండారు శ్రావణి, మడకశిర అభ్యర్థి సునీల్‌కుమార్‌, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంఎస్‌ రాజు, మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

- రాయదుర్గం/కణేకల్లు


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 21 , 2024 | 02:56 AM

Advertising
Advertising