MLA : మెరుగైన విద్యుత సౌకర్యం కల్పించండి
ABN, Publish Date - Dec 23 , 2024 | 12:24 AM
ఎలాంటి అవాంతరాలు లేకుండా వ్యవసాయానికి, గృహాలకు మెరు గైన విద్యుత సౌకర్యం కల్పించాలని విద్యుత శాఖా ధికా రులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. నసన కోట పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీఎస్ స్కీం పనులను ఆమె ఆదివారం విద్యుత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత ఫ ఆర్డీఎస్ పనుల పరిశీలన
రామగిరి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎలాంటి అవాంతరాలు లేకుండా వ్యవసాయానికి, గృహాలకు మెరు గైన విద్యుత సౌకర్యం కల్పించాలని విద్యుత శాఖా ధికా రులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. నసన కోట పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీఎస్ స్కీం పనులను ఆమె ఆదివారం విద్యుత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. సింగిల్ ఫేస్ ట్రాన్స ఫార్మర్ల స్థానంలో 25 కేవీ ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేయడం, కేబుల్స్ మార్చి వేసి కండ క్టర్ల ద్వారా విద్యుత సరఫరా చేసేందు కు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు వివరించారు. శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోని చెన్నేకొత్తపల్లి రామగిరి, కనగానపల్లి మండలాల్లో పనులు చేపట్టినట్టు వివరించారు. ముందుగా నసనకోట పంచాయతీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. నసనకోట పంచాయతీ తరహా లో నియోజకవర్గంలోని అన్నిప్రాంతాల్లో ఈ పనులు చేపట్టాలని ఆమె సూచించా రు. ఈ విధానంలా ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత సరఫరా చేయవచ్చని విద్యుత శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత శాఖ జిల్లా ఆపరేషన ఈఈ శివరాములు, కన్స స్ట్రక్షన ఈఈ శ్రీధర్, ఏఈ నజీరుద్దీన, రామగిరి ఎల్‌ఎం పరమేశ్వర పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 23 , 2024 | 12:24 AM