DEVOTIONAL : శాస్త్రోక్తంగా గోదారంగనాయకుల కల్యాణం
ABN, Publish Date - Dec 31 , 2024 | 12:27 AM
ధనుర్మాసోత్సవాలను పుర స్కరించుకుని సోమవారం సాయంత్రం మొదటి రోడ్డు లోని కాశీవిశ్వేశ్వరా లయం లో గోదారంగ నాయక స్వామి కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని వేదికపై గోదాదేవి, రంగనాయక స్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి) : ధనుర్మాసోత్సవాలను పుర స్కరించుకుని సోమవారం సాయంత్రం మొదటి రోడ్డు లోని కాశీవిశ్వేశ్వరా లయం లో గోదారంగ నాయక స్వామి కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని వేదికపై గోదాదేవి, రంగనాయక స్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి, వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ కల్యాణోత్స వాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్ బాబు, సత్యప్రసాద్, ప్రధానార్చకుడు నరసింహశాసి్త్ర, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 31 , 2024 | 12:27 AM