ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Budget 2024: ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..

ABN, Publish Date - Nov 11 , 2024 | 11:08 AM

Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నాడు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ. 2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా..

Andhra Pradesh Budget 2024-25

Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నాడు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ. 2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైందిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.


రాష్ట్ర బడ్జెట్ స్వరూపం..

  • రూ. 2.94. లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.

  • రూ. 43,402.33 కోట్లు వ్యవసాయ బడ్జెట్.

  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు.

  • మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు.

  • రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు.

  • ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు.

  • జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం.

  • జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం.


పూర్తి కేటాయింపులివే..

  • రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.

  • రూ. 4,3402.33 కోట్లు వ్యవసాయ బడ్జెట్

  • సంక్షేమం రూ.4,376 కోట్లు

  • మహిళ, శిశు సంక్షేమం రూ. 4,285కోట్లు

  • మానవ వనరుల అభివృద్ధి రూ. 1,215కోట్లు

  • పాఠశాల విద్య రూ. 29,909కోట్లు

  • ఉన్నత విద్యకు 2,326 కోట్లు

  • ఆరోగ్య రంగానికి రూ. 18,421కోట్లు

  • పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ. 16,739 కోట్లు

  • పట్టణాభివృద్ధి రూ. 11,490 కోట్లు

  • గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు

  • జలవనరులు రూ. 16,705 కోట్లు

  • పరిశ్రమలు వాణిజ్యం రూ. 3,127కోట్లు

  • ఇంధన రంగం రూ. 8,207 కోట్లు

  • ఆర్ అండ్ బీ రూ. 9,554 కోట్లు

  • యువజన, పర్యాటక, సాంస్కృతిక 322కోట్లు

  • పోలీస్ శాఖకు రూ. 8,495 కోట్లు

  • పర్యావరణ, అటవీ రూ. 687 కోట్లు

Updated Date - Nov 11 , 2024 | 11:16 AM