ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Big Breaking: గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు స్టే

ABN, Publish Date - Mar 21 , 2024 | 12:58 PM

ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 పరీక్ష అంశంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.

అమరావతి: ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 పరీక్ష అంశంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండవ సారి, మూడవ సారి మూల్యాంకం చేయడం చట్ట విరుద్దమని ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది. తర్వాతి విచారణను రాష్ట్ర హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.

Updated Date - Mar 21 , 2024 | 12:58 PM

Advertising
Advertising