ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News : Mసముద్ర గర్భంలో మువ్వన్నెల రెపరెపలు

ABN, Publish Date - Aug 16 , 2024 | 05:19 AM

విశాఖకు చెందిన ‘లైవ్‌ ఇన్‌ అడ్వంచర్స్‌’ సభ్యులు గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సముద్రంలో 78 అడుగుల లోతులో జాతీయ జెండాను ఎగురవేసి ఔరా అనిపించారు.

సాగర్‌నగర్‌: విశాఖకు చెందిన ‘లైవ్‌ ఇన్‌ అడ్వంచర్స్‌’ సభ్యులు గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సముద్రంలో 78 అడుగుల లోతులో జాతీయ జెండాను ఎగురవేసి ఔరా అనిపించారు.

రుషికొండ తీరం సమీపంలో ‘అడ్వంచర్స్‌’ డైరెక్టర్‌ బలరాంనాయుడు ఆధ్వర్యంలో స్కూబా డైవర్స్‌ జాతీయ జెండాను చేబూని సముద్ర గర్భంలోకి వెళ్లి జాతీయ జెండాను రెపరెపలాడించారు.

Updated Date - Aug 16 , 2024 | 05:19 AM

Advertising
Advertising
<