AP Education Dept : స్కూల్ కాంప్లెక్స్‌ల పునర్‌వ్యవస్థీకరణ
ABN, Publish Date - Dec 21 , 2024 | 06:30 AM
రాష్ట్రంలో స్కూల్ కాంప్లెక్స్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ 5వేలకు ....
అమరావతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్కూల్ కాంప్లెక్స్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ 5వేలకు పైగా పాఠశాలలు స్కూల్ కాంప్లెక్స్‌లుగా వ్యవహరించగా వాటిని రెండు రకాలుగా వర్గీకరిస్తూ ఏ కేటగిరీలో 2807, బీ కేటగిరీలో 1227 స్కూల్ కాంప్లెక్స్‌లుగా మార్చింది. వీటిపై అభ్యంతరాలు తెలిపేందుకు ఉపాధ్యాయులకు అవకాశమిచ్చింది. కాగా ల్యాబ్‌లు, ఆట స్థలాలు, ఇతర అన్ని సౌకర్యాలు ఉన్నచోటే స్కూల్ కాంప్లెక్స్‌లు ఏర్పాటుచేయాలని ఏపీటీఎ్‌ఫ-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు.
Updated Date - Dec 21 , 2024 | 06:30 AM