ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

APPSC: గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఎంతమంది అర్హత సాధించారంటే..?

ABN, Publish Date - Apr 10 , 2024 | 08:42 PM

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్ల డించింది. 1:100 నిష్పత్తిలో రిజల్ట్స్ రిలీజ్ చేసింది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. 1:100 నిష్పత్తిలో రిజల్ట్స్ రిలీజ్ చేసింది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన ఏడు వారాల్లోనే గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఎపీపీఎస్సీ విడుదల చేసింది.

Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో 899 ఉద్యోగాల భర్తీకి గ్రూప్-2 పరీక్ష నిర్వహించగా.. మొత్తం 4లక్షల 4వేల 37 మంది ఈ పరీక్షలు రాశారు. వీరిలో 92 వేల మంది అర్హత సాధించారు. త్వరలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఎపీపీఎస్సీ విడుదల చేయనుంది.

TDP: నీకు ఓటు అడిగే అర్హత ఉందా?... జగన్‌పై కన్నా విసుర్లు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 08:42 PM

Advertising
Advertising