ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP: వైసీపీ అభ్యర్థిపై చర్యలకు ఈసీ ఆదేశం

ABN, Publish Date - Apr 19 , 2024 | 08:00 AM

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వైసీపీ నేతలు, అభ్యర్థులకు అవేమీ పట్టడం లేదు. తాము చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. తాజాగా పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళిపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పొన్నూరు మండలం ములుకుదురులో ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.

గుంటూరు: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వైసీపీ నేతలు, అభ్యర్థులకు అవేమీ పట్టడం లేదు. తాము చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. తాజాగా పొన్నూరు వైసీపీ (YSRCP) అభ్యర్థి అంబటి మురళిపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పొన్నూరు మండలం ములుకుదురులో ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ విషయమై సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు అంబటి మురళి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు. అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి.

ఓ లక్ష్యంతో టీడీపీలోకి వచ్చా

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 19 , 2024 | 08:34 AM

Advertising
Advertising