ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: కూటమి మేనిఫెస్టోలో అదిరిపోయే స్కీమ్! ప్రతి కుటుంబానికి..

ABN, Publish Date - Apr 30 , 2024 | 03:09 PM

ఎప్పుడెప్పుడా అని యావత్ ఆంధ్ర ఎదురు చూస్తున్న టీడీపీ(TDP) - జనసేన(Janasena) - బీజేపీ(BJP) మేనిఫెస్టో మరికాసేపట్లో విడుదల కానుంది. మంగళవారం నాడు సాయంత్రం ఈ మేనిఫెస్టోని(Manifesto) కూటమి అగ్రనేతలు సంయుక్తంగా విడుదల చేయనున్నారు. అయితే, ఈ మేనిఫెస్టోలో కొత్త అంశాలు ఉన్నట్లు..

Chandrababu File Photo

అమరావతి, ఏప్రిల్ 30: ఎప్పుడెప్పుడా అని యావత్ ఆంధ్ర ఎదురు చూస్తున్న టీడీపీ(TDP) - జనసేన(Janasena) - బీజేపీ(BJP) మేనిఫెస్టో మరికాసేపట్లో విడుదల కానుంది. మంగళవారం నాడు సాయంత్రం ఈ మేనిఫెస్టోని(Manifesto) కూటమి అగ్రనేతలు సంయుక్తంగా విడుదల చేయనున్నారు. అయితే, ఈ మేనిఫెస్టోలో కొత్త అంశాలు ఉన్నట్లు మూడు పార్టీల శ్రేణులు చెబుతున్నారు.

వైసీపీ మేనిఫెస్టోకు ధీటుగా.. పేదల ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండే విధంగా రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ తమ మేనిఫెస్టోలోని కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ పథకాలకు తోడుగా మరికొన్ని కీలక పథకాలు చేర్చినట్లు తెలుస్తోంది.


టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం, బీజేపీ కొన్ని అంశాలతో కలిపి మేనిఫెస్టోని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ బీమా ద్వారా ప్రతి కుటుంబానికి భరోసా ఉంటుందని.. కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయితే ఆ మొత్తం డబ్బు కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని కూటమి నేతలు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు.. మరికొన్ని కొత్త పథకాలను కూడా కూటమి మేనిఫెస్టోలో ఉండబోతున్నాయని.. అవన్నీ మరికాసేపట్లో వెల్లడించడం జరుగుతుందని చెబుతున్నారు మూడు పార్టీల నేతలు.


ఇవికూడా చదవండి:

బంపర్ ఆఫర్.. కూపన్ నింపితే లక్ష మీదే..

ల్లి అనే ప్రేమ ఉంటే.. ఆ పని చేయండి..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 30 , 2024 | 03:12 PM

Advertising
Advertising