ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ముద్రగడను ఏకిపారేసిన పృథ్వీరాజ్!

ABN, Publish Date - May 02 , 2024 | 03:27 PM

Andhrapradesh: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై సినీ నటుడు పృథ్వీరాజ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు సమాజం ముద్రగడను అసహ్యించుకుంటోందంటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజిబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను దుమ్మెత్తిపోశారు.

Actor Prudhvi Raj

పశ్చిమగోదావరి, మే 2: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై (Mudragada Padmanabham) సినీ నటుడు పృథ్వీరాజ్ (Actor Prudhvi Raj) మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు సమాజం ముద్రగడను అసహ్యించుకుంటోందంటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజిబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను దుమ్మెత్తిపోశారు. కాపు కులం రైలు లాంటిదని.. అందులో నింపడానికి చూడాలి తప్ప తోసేయకూడదని అన్నారు.

Loksabha Polls: రిజర్వేషన్‌ తొలగించే యత్నం, మోదీపై రాహుల్ ఫైర్


‘‘ముద్రగడ నీకు సిగ్గుందా.. నీకు రెడ్డికాపు అనే పేరు నేనే పెట్టా.. నీకు బారసాల చేస్తాం. నీవు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడా?.. ముద్రగడ నువ్వు కాపు నాయకుడు అనే ముద్ర తీసేయ్. కాపులు నిన్ను అసహ్యించుకుంటున్నారు. నిన్ను ఉప్మా ముద్రగడ అంటున్నారు’’ అంటూ పృథ్వీరాజ్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: ఏపీలో ప్రధాని పర్యటనపై కూటమి నేతల చర్చలు

Bengaluru: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు

Read latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 05:13 PM

Advertising
Advertising