ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Jagan: నేడు కర్నూలుకు సీఎం జగన్ రాక..

ABN, Publish Date - May 09 , 2024 | 07:21 AM

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. పార్టీలన్నీ ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నాయి. అధికారం కోల్పోకూకడదని వైసీపీ.. అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. నేడు కర్నూలు నగరానికి సీఎం జగన్ రానున్నారు. ఎస్‌బీఐ సర్కిల్ వైఎస్సార్ విగ్రహం వద్ద జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

కర్నూలు: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. పార్టీలన్నీ ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నాయి. అధికారం కోల్పోకూకడదని వైసీపీ.. అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. నేడు కర్నూలు నగరానికి సీఎం జగన్ రానున్నారు. ఎస్‌బీఐ సర్కిల్ వైఎస్సార్ విగ్రహం వద్ద జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం జగన్ వస్తున్నాడని ఎస్‌టీబీసీ కళాశాల ఎదుట రోడ్డుపై ఉన్న చెట్ల కొమ్మలను అధికారులు నరికివేశారు. వేసవి కాలం చెట్ల కింద సేద తీరేందుకు లేకుండా చేశారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh : కడప బాద్‌షా ఎవరో?


ఎక్కడైనా సీఎం వస్తున్నారని రోడ్లు బాగు చేయడం.. దుర్గంధం రాకుండా కాలువలు బాగు చేయడం వంటివి చూస్తూ ఉంటాం. ఏపీలో మాత్రం సీన్ రివర్స్. పచ్చని చెట్లను నరికేస్తూ ఉంటారు. సీఎం జగన్ ఎక్కడికి వెళుతున్నారంటే అక్కడ చెట్లన్నింటినీ నేల మట్టం చేయాల్సిందే. అసలు చెట్లను ఎందుకు నరకడమని స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఎండాకాలంలో ఎన్ని చెట్లుంటే అంత మంచిది. పర్యావరణ సంరక్షణకు సైతం చెట్లే ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి చెట్లను నరకవద్దని చెప్పాల్సిన ప్రభుత్వం, అధికారులే ఇలా చెట్లను నరకడం విడ్డూరంగా అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి..

Andhra Pradesh : ‘హోం ఓటింగ్‌’ వద్ద వైసీపీ రచ్చరచ్చ

CPM(NGS) Sitaram Yechury : మోదీని గద్దె దించితేనే దేశాభివృద్ధి

Read more AP News and Telugu News

Updated Date - May 09 , 2024 | 07:21 AM

Advertising
Advertising