ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election: మైలవరంలో ఉద్రిక్తత..

ABN, Publish Date - May 13 , 2024 | 10:55 AM

Andhrapradesh: ఏపీలో ఎన్నికల పోలింగ్ అనేక ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. పోలింగ్ మొదలవక ముందు నుంచే వైసీపీ నేతల దౌర్జన్యాలు బయటబడ్డాయి. టీడీపీ నేతలపై దాడులు, కిడ్నాప్‌లు, బెదిరింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. మైలవరంలోనూ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైలవరం దేవునిచెరువులో వైసీపీ, టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగారు.

Tension in Mylavaram

ఎన్టీఆర్ జిల్లా, మే 13: ఏపీలో ఎన్నికల పోలింగ్ (AP Elections 2024) అనేక ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. పోలింగ్ మొదలవక ముందు నుంచే వైసీపీ నేతల దౌర్జన్యాలు బయటబడ్డాయి. టీడీపీ నేతలపై దాడులు, కిడ్నాప్‌లు, బెదిరింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. ఇటు ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలోనూ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైలవరం దేవునిచెరువులో వైసీపీ (YSRCP), టీడీపీ (TDP)శ్రేణులు బాహాబాహీకి దిగారు. వాలంటీర్‌లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. దీంతో టీడీపీ నాయకులతో వైసీపీ నాయకులు గొడవకు దిగారు. నేతల మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు చెదరగొట్టేశారు.

AP Elections 2024: పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటర్లను బెదిరిస్తున్న వైసీపీ నేతలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎమ్మెల్యే


వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, కుటుంబ సభ్యులు దేవునిచెరువు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చారు. ఓటర్ల క్యూ లైన్‌లో ఉన్న వార్డు మెంబర్‌ను పోలీసులతో చెప్పి తిరుపతిరావు బయటకు పంపించి వేశారు. తిరుపతిరావు కుటుంబ సభ్యులు క్యూ లైన్‌లో ఉన్న ఓటర్లను ఓట్లు అడుగుతున్నారని, వారిని పంపించివేయాలని పోలీసులను వార్డు సభ్యురాలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన ఏసీపీ మురళీమోహన్.. వైసీపీ అభ్యర్థి తిరుపతిరావును అక్కడి నుంచి పంపించి వేశారు.


ఇవి కూడా చదవండి..

Allu Arjun: నాకు ఏ పార్టీతో సంబంధం లేదు..నా వాళ్లకు సపోర్ట్ చేస్తా

Lok Sabha Election Polling: తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్..

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 10:59 AM

Advertising
Advertising