ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: ఎట్టకేలకు పర్మిషన్.. ద్వారంపూడి ఇలాకాలో పవన్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ

ABN, Publish Date - May 11 , 2024 | 08:27 AM

నేడు కాకినాడ సిటీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. కాకినాడలో పర్యటన కోసం నెల క్రితం పర్మిషన్ అడిగినా కూడా పోలీసులు ససేమిరా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యటన ఉందని పవన్‌కు నో చెప్పారు. రోజంతా పోలీస్ స్టేషన్‌లో పవన్ పర్యటనకు పర్మిషన్ కోసం మాజీ ఎమ్మెల్యే ఒకరు పడిగాపులు కాసినా కూడా ఫలితం దక్కలేదు.

కాకినాడ: నేడు కాకినాడ సిటీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పర్యటించనున్నారు. కాకినాడలో పర్యటన కోసం నెల క్రితం పర్మిషన్ అడిగినా కూడా పోలీసులు ససేమిరా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యటన ఉందని పవన్‌కు నో చెప్పారు. రోజంతా పోలీస్ స్టేషన్‌లో పవన్ పర్యటనకు పర్మిషన్ కోసం మాజీ ఎమ్మెల్యే ఒకరు పడిగాపులు కాసినా కూడా ఫలితం దక్కలేదు. దీంతో కాకినాడలో పవన్ పర్యటన అనుమానాస్పదంగా మారింది. ఎట్టకేలకు తెల్లవారుజామున రెండు గంటలకు అధికారులు అనుమతి ఇచ్చారు. కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇలాకాలో నేడు పవన పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

JP Nadda: తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా


ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (AP Elections) ఒకట్రెండ్రోజుల ముందు కూడా వైసీపీ (YSR Congress) అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆటలు ఆడుతోంది. అధికారులు, పోలీసులను ఇష్టానుసారంగా వాడేస్తూ తమకు కావల్సింది జరిపించుకుంటోంది. మరీ ముఖ్యంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అయితే వైసీపీ ప్రజాప్రతినిధులు చెప్పిందే వేదం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వారు చెప్పింది తప్ప వేరొకరి మాటను చెవికెక్కించుకునే పరిస్థితుల్లో పోలీసులు, అధికారులు లేరంటే అతిశయోక్తి కాదు. పోలీస్ డీజీపీ లాంటి పెద్ద పదవిలో ఉన్న వ్యక్తిని మార్చినప్పటికీ అధికారుల్లో ఇసుమంత కూడా మార్పు రాకపోవడం గమనార్హం. జగన్ ప్రభుత్వంపై స్వామి భక్తి ప్రదర్శిస్తూ నిత్యం అధికారులు వార్తల్లో నిలుస్తున్నారు. అందుకే పవన్ పర్యటనకు పర్మిషన్ ఇవ్వడానికి నెల రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. చివరకు ఇవాళ తెల్లవారుజామున కానీ వారికి కనికరం కలగలేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ

ఆస్తుల రక్షణ కోసం కూటమికే ఓటేయండి

జగన్‌కు ఓటేస్తే ఉరితాడే!

Read Latest AP News and Telugu News

Updated Date - May 11 , 2024 | 10:01 AM

Advertising
Advertising