ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: ఇప్పుడు జరుగుతున్న బదిలీలు వివక్షపూరితంగా‌ జరుగుతున్నాయి: విజయ్ కుమార్

ABN, Publish Date - May 19 , 2024 | 09:45 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అల్లర్లను కట్టడి చేయడానికి సరైన చర్యలు తీసుకోలేదని ఎన్నికల సంఘం (Election Commission) పలువురిపై చర్యలు తీసుకుంది. ఈ విషయంపై మాజీ ఐఎఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ (Vijay Kumar) స్పందించారు. ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

Vijay Kumar

విజయవాడ: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అల్లర్లను కట్టడి చేయడానికి సరైన చర్యలు తీసుకోలేదని ఎన్నికల సంఘం (Election Commission) పలువురిపై చర్యలు తీసుకుంది. ఈ విషయంపై మాజీ ఐఎఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ (Vijay Kumar) స్పందించారు. ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

ఇప్పుడు జరుగుతున్న బదిలీలు వివక్షపూరితంగా‌ జరుగుతున్నాయని చెప్పారు. ఎలక్షన్ జరిగిన తర్వాత ముడూ జిల్లాల్లో హింస జరిగిందని పోలీసు అధికారులను, ఎస్పీ లను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందన్నారు. పల్నాడ్‌ కలెక్టర్‌ను మాత్రం ట్రాన్స్‌ఫర్ చేశారని... మిగిలిన వారిని ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు.


రూల్ ఆఫ్ లా ఒకేలా ఉండాలి..కాని దానిలో వివక్ష చూపించడం అధికార యంత్రాంగానికి తగదన్నారు.ఎలక్షన్ ముందు ముగ్గురు కలెక్టర్లను మార్చారని.. ఎందుకు మార్చారో. కారణాలు ఎవరికి తెలియదని చెప్పారు. పేదల కోసం, బలహీన వర్గాల రక్షణ కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పుకొచ్చారు. పల్నాడు జిల్లా‌ కలెక్టర్‌గా శివ శంకర్‌ను తిరిగి కొనసాగించాలని.. లేదా శివశంకర్ చేసిన తప్పు చూపించాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..

కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 09:48 PM

Advertising
Advertising