ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Purandeswari: జర్నలిస్టుపై పాశవిక దాడికి ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి

ABN, Publish Date - Feb 18 , 2024 | 10:21 PM

ముఖ్య మంత్రి జగన్ రెడ్డి అనంతపురం ‘‘సిద్ధం’’ సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రత్యక్ష ఉదాహరణ అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari ) అన్నారు.

ఆంధ్రప్రదేశ్: ముఖ్య మంత్రి జగన్ రెడ్డి అనంతపురం ‘‘సిద్ధం’’ సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రత్యక్ష ఉదాహరణ అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari ) అన్నారు. ఆదివారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. పాత్రికేయ వృత్తి ఫోర్త్ ఎస్టేట్‌గా భావిస్తాం అటువంటిది ఫొటో జర్నలిస్టుపై పాశవిక దాడికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పాత్రికేయ వృత్తిని గౌరవించలేని వారికి ప్రజాస్వామ్యం పై నమ్మకం ఏముంటుందని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు.

Updated Date - Feb 18 , 2024 | 10:21 PM

Advertising
Advertising