AP Govt: ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియామకం..

ABN, Publish Date - Jun 18 , 2024 | 09:00 PM

ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వంలోనూ 2016నుంచి 2019వరకు దమ్మాలపాటి శ్రీనివాస్ ఏజీగా పని చేశారు.

AP Govt: ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియామకం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వంలోనూ 2016నుంచి 2019వరకు దమ్మాలపాటి శ్రీనివాస్ ఏజీగా పని చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి ఆయన్ను అడ్వొకేట్ జనరల్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Jun 18 , 2024 | 10:51 PM

Advertising
Advertising