ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: ఏపీలో మున్సిపల్​ కమిషనర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

ABN, Publish Date - Aug 22 , 2024 | 11:31 AM

ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు 24 మంది మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.

అమ‌రావ‌తి: ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు 24 మంది మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. క‌మిష‌న‌ర్ల బ‌దిలీపై మున్సిప‌ల్, ప‌ట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప‌లువురు క‌మిష‌న‌ర్లను మాతృశాఖ‌కు స‌ర్కార్ బ‌దిలీ చేసింది. మ‌రికొంత‌మంది క‌మిష‌న‌ర్లను మున్సిప‌ల్ శాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాల‌ని ప్రధాన కార్యద‌ర్శి అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Aug 22 , 2024 | 11:38 AM

Advertising
Advertising
<