MP Avinash Reddy: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టు తీర్పు
ABN, Publish Date - May 03 , 2024 | 09:25 AM
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించనుంది. అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టులో వివేక హత్య కేసు అప్రూవర్ షేక్ దస్తగిరి పిటిషన్ వేయడం జరిగింది. దస్తగిరి తరఫున ప్రముఖ న్యాయవాది జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించనుంది. అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టులో వివేక హత్య కేసు అప్రూవర్ షేక్ దస్తగిరి పిటిషన్ వేయడం జరిగింది. దస్తగిరి తరఫున ప్రముఖ న్యాయవాది జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఇరు వైపులా వాదనలు పూర్తి చేయడం జరిగింది. మరి కొద్ది సేపటిలో హైకోర్టు తీర్పును వెలువరించనుంది.
AP Elections: నీవు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడా?..ముద్రగడపై పృథ్వి ఫైర్
Read Latest Election News or Telugu News
Updated Date - May 03 , 2024 | 09:25 AM