ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagan Convoy Accident: మాజీ సీఎం జగన్ కాన్వాయ్‌కి తృటిలో తప్పిన ప్రమాదం..

ABN, Publish Date - Jun 22 , 2024 | 04:26 PM

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) కాన్వాయ్‌(convoy)కి ప్రమాదం తృటిలో తప్పింది. కాన్యాయ్‌లోని రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తాడిగొట్ల(Tadigotla) వద్ద కాన్వాయ్‌లోని ఫైర్ వాహనాన్ని వెనక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది.

కడప: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) కాన్వాయ్‌(convoy)కి ప్రమాదం తృటిలో తప్పింది. కాన్యాయ్‌లోని రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తాడిగొట్ల(Tadigotla) వద్ద కాన్వాయ్‌లోని ఫైర్ వాహనాన్ని వెనక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.


కడప ఎయిర్‌పోర్టు నుంచి జగన్ పులివెందులకు రోడ్డుమార్గాన వెళ్తుడంగా ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా సొంత నియోజకవర్గం పులివెందులలో మూడ్రోజుల పర్యటన నిమిత్తం మాజీ సీఎం వెళ్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

ఇది కూడా చదవండి:

Adala Prabhakar Reddy: నెల్లూరులో రెచ్చిపోయిన మాజీ ఎంపీ ఆదాల అనుచరులు..

Updated Date - Jun 22 , 2024 | 04:28 PM

Advertising
Advertising