ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu Oath Ceremony: జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు..

ABN, Publish Date - Jun 11 , 2024 | 07:56 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(AP Politics) అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం జగన్ను (Jagan) ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) స్వయంగా ప్రయత్నించారు. జగన్‌తో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(AP Politics) అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం జగన్ను(Jagan) ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) స్వయంగా ప్రయత్నించారు. జగన్‌తో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కార్యక్రమానికి హాజరు కాకూడదని వైసీపీ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. అందువల్లనే అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి 164సీట్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. జగన్ అంచనాలు తారుమారు అయ్యాయి. దీంతో ఆయన చాలా నిరాశలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఫలితాల తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన 11సీట్లకు పరిమితం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండాలని వైసీపీ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Chandrababu Oath Ceremony: తుది దశకు చేరుకున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..

Chandrababu: చంద్రబాబును చూసేందుకు కాన్వాయ్ వెంట పడిన మహిళలు..

Updated Date - Jun 11 , 2024 | 07:56 PM

Advertising
Advertising