ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉప్పాడలో అలల బీభత్సం.. కూలిన 30 ఇళ్లు

ABN, Publish Date - Dec 21 , 2024 | 06:13 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో

కొత్తపల్లి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వీటి ప్రభావంతో సుమారు 30 మంది మత్స్యకారుల ఇళ్లు కూలిపోయాయి. ఉప్పాడ సూరాడపేటలో కెరటాల ఉధృతికి అంగన్‌వాడీ భవనం కుప్పకూలింది.

Updated Date - Dec 21 , 2024 | 06:14 AM