ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: మంగళగిరి ఎస్‌ఐపై వేటు.. కారణమిదే!

ABN, Publish Date - May 20 , 2024 | 09:50 AM

Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో పోలీసుల తీరు ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఇప్పటికీ డీజీపీ స్థాయి నుంచి ఎస్‌ఐ వరకు ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈసీ చర్యలతో పోలీసుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో పోలీసు అధికారుల వరుస బదిలీలు, సస్పెన్షన్లు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

Mangalagiri SI Suspand

గుంటూరు, మే 20: ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) పోలీసుల (AP Police) తీరు ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఇప్పటికీ డీజీపీ స్థాయి నుంచి ఎస్‌ఐ వరకు ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈసీ చర్యలతో పోలీసుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో పోలీసు అధికారుల వరుస బదిలీలు, సస్పెన్షన్లు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. అధికారుల విచారణలో పోలీసులు చేసిన అక్రమ పనులు వెలుగులోకి రాగా... అందులో మంగళగిరి పట్టణ ఎస్సై అంశం కూడా ఒకటి. ఈ ఎస్సై ఏకంగా ఓటు అమ్ముకుని వార్తల్లో నిలిచారు.

Vallabhaneni Vamsi: గన్నవరంలో మాయమై డల్లాస్‌లో వల్లభనేని వంశీ ప్రత్యక్షం.. ఎందుకా అని ఆరాతీస్తే..?


ఎన్నికలలో ఓటు అమ్ముకున్న ఎస్ఐపై వేటు పడింది. మంగళగిరి పట్టణ ఎస్ఐ ఖాజా బాబును జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. తన బ్యాలెట్ ఓటును 5 వేలకు అమ్ముకున్నట్లు విచారణలో అధికారులు నిర్థారించారు. ప్రకాశం జిల్లా కురిచేడులో ఖాజా ఓటు హక్కు కలిగి ఉన్నాడు. అయితే ఖాజా తన ఓటును అమ్ముకున్నాడని.. అందుగాను ఫోన్ పే ద్వారా రూ.5 వేలు తీసుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ క్రమంలో ఎస్ఐపై శాఖపరమైన చర్యలకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిఫార్సు చేశారు.


ఇవి కూడా చదవండి....

Loksabha Polls: 8 సార్లు ఓటేసి, వీడియో తీసి.. ఏం జరిగిందంటే..?

IPL 2024: ఐపీఎల్ ప్లే ఆప్స్ షెడ్యూల్ ఇదే..!!

Read Latest AP News AND Telugu News

Updated Date - May 20 , 2024 | 09:52 AM

Advertising
Advertising