ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Special trains: తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:34 AM

ప్రయాణికుల రద్దీ నియంత్రణకు రైల్వే శాఖ అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు-బరౌనీ ప్రత్యేక రైలు (నం. 06563)ను ఈ నెల 12, 19 తేదీల్లో బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయలుదేరి రెండు రోజుల తర్వాత 14, 21 తేదీలలో రాత్రి 8 గంటలకు బరౌనీకి చేరుకుంటుందన్నారు.

గుంతకల్లు(అనంతపురం): ప్రయాణికుల రద్దీ నియంత్రణకు రైల్వే శాఖ అనంతపురం(Anantapur) మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు-బరౌనీ ప్రత్యేక రైలు (నం. 06563)ను ఈ నెల 12, 19 తేదీల్లో బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయలుదేరి రెండు రోజుల తర్వాత 14, 21 తేదీలలో రాత్రి 8 గంటలకు బరౌనీకి చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06564) ఈ నెల 15, 22 తేదీలలో సాయంత్రం 5 గంటలకు బరోనీలో బయలుదేరి 17, 24 తేదీలలో సాయంత్రం 6 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏడ్చేవారిని ఎవరు నమ్ముతారు..


ఈ రైలు యల్హంక, ధర్మవరం, అనంతపురం, డోన్‌, కర్నూల్‌ సిటీ, మహబూబ్‌నగర్‌, కాచిగూడ, ఖాజీపేట(Anantapur, Don, Kurnool City, Mahabubnagar, Kachiguda, Khajipet), బాలార్షా, నాగపూర్‌, ఇటార్సి, జబల్పూర్‌, కట్నీ, శాట్నా, ప్రయాగరాజ్‌, పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, బక్సర్‌, ఆర, దానాపూర్‌, పాటలీపుత్ర, హాజీపూర్‌, బచ్‌వారా స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందన్నారు.


యశ్వంతపూర్‌-ముజఫర్‌ నగర్‌ ప్రత్యేక రైలు (నం 06229) ఈ నెల 13న యశ్వంతపూర్‌లో ఉదయం ఏడున్నరకు బయలుదేరి 15న ఉదయం 9-45 గంటలకు ముజఫర్‌నగర్‌కు చేరుతుందని, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06230) ఈ నెల 16న ఉదయం 10-45 గంటలకు ముజఫర్‌నగర్‌లో బయలుదేరి 18న ఉదయం 10-50 గంటలకు యశ్వంతపూర్‌కు చేరుతుందన్నారు. ఈ రైలు ధర్మవరం, అనంతపురం, డోన్‌, కర్నూలు సిటీ, మహబూబ్‌నగర్‌, కాచిగూడ, ఖాజీపే(Kurnool City, Mahbubnagar, Kachiguda, Khazipet)ట, బాలార్షా, నాగపూర్‌, ఇటార్సి, జబల్పూర్‌, కట్నీ, శాట్నా, ప్రయాగరాజ్‌, పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, బక్సర్‌, ఆర, దానాపూర్‌, పాటలీపుత్ర, హాజీపూర్‌ స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.


ధర్మవరం మీదుగా..

యశ్వంతపూర్‌-దానాపూర్‌(Yeswantapur-Danapur) ప్రత్యేక రైలు (నం 06271) ఈ నెల 14, 21 తేదీల్లో (గురువారాలలో) ఉదయం ఏడున్నరకు యశ్వంతపూర్‌లో బయలుదేరి 16, 23 తేదీలలో (శనివారాలు) ఉదయం 6 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుందని, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06272) ఈ నెల 17, 24 తేదీలలో (ఆదివారాలలో) ఉదయం 8 గంటలకు దానాపూర్‌లో బయలుదేరి 19, 26 తేదీలలో (మంగళవారాలలో) ఉదయం పదిన్నరకు యశ్వంతపూర్‌కు చేరుకుంటాయని వివరించారు. ఈ రైలు ధర్మవరం, డోన్‌, కర్నూలు సిటీ, మహబూబ్‌నగర్‌, కాచిగూడ(Dharmavaram, Don, Kurnool City, Mahabubnagar, Kachiguda), ఖాజీపేట, బాలార్షా, నాగపూర్‌, ఇటార్సి, జబల్పూర్‌, కట్నీ, శాట్నా, ప్రయాగరాజ్‌, పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, బక్సర్‌, ఆర స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌.. ఆన్‌లైన్‌లోనే!

ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన

ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే

Read Latest Telangana News and National News

Updated Date - Nov 09 , 2024 | 11:35 AM